కార్తీక సమారాధన 2026

జై శ్రీరామ్ 🚩
KCDT – Sanatana Dharma Vaaradhi – Karthika Samaradhana – 2026
🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔
కార్తీకమాసం ప్రారంభమైనది, కార్తీక మాసం అంటే పరమపవిత్ర మాసం, ఈనెల శివకేశవులకి ఎంతో ప్రియమైనది. అంతేకాదు ఈ సమయంలో వారికి పూజలు, అభిషేకాలు, వ్రతాలు, అలాగే దానాలు ఇత్యాది ఎన్నో బృహత్కార్యాలు చేయడం, మన కుటుంబానికి ఎంతో శ్రేయస్కరం.
అట్టి కార్యక్రమాల్లో పాల్గొని, జనులందరూ పుణ్య సముపార్జన కావించాలని సనాతన ధర్మ వారధి సంస్థ, ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్న “కార్తీక సమారాధన” కార్యక్రమం. గురు దంపతి పూజ్య శ్రీరామ్ గురూజీ, శ్రీమతి జయలక్ష్మి గార్లు, మానవ సంబంధ బాంధవ్యాలు బలపడాలనే ఒక మహోన్నత సంకల్పంతో, ఎంతో ఘనంగా, మరెంతో శోభాయమానంగా సనాతన ధర్మ వారధి సంస్థ నిర్వహించబోతున్న కార్యక్రమం – సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతం
✅పై పోస్టర్ లో తెలిపిన విధంగా, ఈ google ఫార్మ్స్ ద్వారా కానీ పోస్టర్లో ఉన్న QR code ద్వారా కానీ, రిజిస్ట్రేషన్ చేసుకుని, ఆ హరిహరుల సేవలో తరించవలసిందిగా కోరుతున్నాము.
https://docs.google.com/forms/d/1VDikuxRCigv4ux4DHOUVk-skYIUJAl7BQjGsGUjpKQQ/edit?ts=6af14284
⚠️గమనిక:
ముందస్తు నమోదు/ రిజిస్ట్రేషన్ తప్పనిసరి. స్థలాభావం వల్ల త్వరగా మీ పేరు, వివరాలు నమోదు చేసుకుని ఈ పుణ్యకార్యం నందు భాగస్వాములు కావాలని కోరుతున్నాము. మీకు ఏ సందేహం ఉన్నా, పోస్టర్ లో తెలిపిన ఫోన్ నంబర్లకు సంప్రదించండి.
ధర్మస్య విజయోస్తు 🚩
kcdastrust.org