సామూహిక హనుమాన్ చాలీసా

సనాతన ధర్మ వారధి ద్వితీయ కోటి హనుమాన్ చాలీసా లో భాగంగా, జంగారెడ్డిగూడెం – ఏలూరు జిల్లా, ఆంధ్ర ప్రదేశ్, శ్రీ మద్ది ఆంజనేయ దేవాలయం కార్తీక సప్తహం వేడుకలో, సామూహిక హనుమాన్ చాలీసా జరుపబడుతోంది. భక్తులకు ఆహ్వానం. Samoohika Hanuman Chalisa, Maddi Anjaneya Temple, Jangareddygudem, Eluru Dist AP
తేదీ/Date: 14/11/26, శనివారం/Sat
అన్న ప్రసాదం/anna prasadam 11:30
సమయం/time: 12 pm – 3 pm
వివరాలకు/Contact: Dr Pasumarthi Srinivas 9603985791/ శ్రీ P Sarma 9676869666
Location – https://maps.app.goo.gl/cyVYiP2ipwimkWEQ9