Skip to navigation
K C Das Memorial Charitable Trust
Donate
  • Home
  • About
  • Library
    • Dharma Vaani
    • Sri Lalitha Sahasra Naamavali
    • Dharmavaaradhi e-Magazine
    • Guru Vaani
    • Saradamba TV (Grandly Launched)
  • Dharmika Programs
    • All programs
    • Hanuman Chalisa
    • Gayathri Japam
    • Bala Japam
    • Calendar
  • Spiritual Education
  • Community Welfare
  • Contact
Donate
  • Instagram
  • YouTube
  • Facebook
  • Instagram
  • YouTube
  • Facebook
Donate

161st Yajurveda Sandhyavandanam Classes

సంధ్యావందన అభ్యసనా శిక్షణా సమితి ద్వారా 161 వ యజుర్వేద సంధ్యావందన శిక్షణా శిబిరం ఆగస్ట్ 4, 2025 నుండి ప్రారంభం కానున్నది. 15 రోజులలో స్వర, ముద్రా సహితముగా యజుర్వేద సంధ్యావందనం సశాస్త్రీయము గా ఉపవీతులైన వారికి గురుముఖతః నేర్చుకునే మహదవకాశం. 

20,000 ల మందికి పైగా సంధ్యా విద్య ని ప్రసాదించిన బ్రహ్మశ్రీ కల్వకోలను శ్రీరామచంద్ర మూర్తి గురువుగారి ఆధ్వర్యం లో “zoom” మాధ్యమం ద్వారా రోజు ప్రాతః కాలం 6:00 కు గురుముఖ పాఠం ఉంటుంది. శిబిరం లో భాగం గా వేద స్వరం, ముద్రల లో ని తప్పులు దిద్దటం, ధార్మిక సందేహాల నివ్వృత్తి కూడా చేయబడతాయి.

ఈ అవకాశాన్ని ఉపవితులైన విప్రులందరూ సద్వినియోగ పరచుకోగలరు. సర్వ దేవతా స్వరూపిణి అయిన గాయత్రీ పరదేవత అనుగ్రహానికి పాత్రులు కాగలరు. నిత్య సంధ్యావందనం అనుష్ఠిస్తూ మీ జీవితాలలో ఆయురారోగ్య ఐశ్వర్యాలు నింపుకోగలరు.


తేదీ : 4 August, 2025 – 17 August, 2025
సమయం : 6:00 AM – 7:30 AM
వేదిక : Zoom

K C Das Memorial Charitable Trust

Paropakarardham Idam Sareeram

  • Instagram
  • YouTube
  • Facebook
Address
H.No. 11-13-119, 14/B, Road No. 3, beside Axis Bank, Alkapuri Colony, Ramakrishnapuram, Kothapet, Hyderabad, Telangana 500035
View on map
Contact
contact@kcdastrust.org
+91 94948 77070
04:00 PM to 08.30 PM IST

© 2026 K C Das Memorial Charitable Trust. All rights reserved.

Terms and ConditionsPrivacy Policy