164th Yajurveda Sandhyavandanam Classes
Registration Link: https://master.sandhyavandanam.org/pages/sandhya_registration.php
తేదీ: 4 February, 2026 – 14 February, 2026
సమయం: 6:00 AM – 7:30 AM
వేదిక: Zoom
సంధ్యావందన అభ్యసన శిక్షణా సమితి ద్వారా 164 వ యజుర్వేద సంధ్యావందన శిక్షణా శిబిరం February 4, 2026 నుండి ప్రారంభం కానున్నది. 11 రోజులలో స్వర, ముద్రా సహితముగా యజుర్వేద సంధ్యావందనం సశాస్త్రీయము గా ఉపవీతులైన వారికి గురుముఖతః నేర్చుకునే మహదవకాశం. 20,000 ల మందికి పైగా సంధ్యా విద్య ని ప్రసాదించిన బ్రహ్మశ్రీ కల్వకొలను శ్రీరామచంద్ర మూర్తి గురువుగారి ఆధ్వర్యం లో “zoom” మాధ్యమం ద్వారా రోజు ప్రాతః కాలం 6:00 కు గురుముఖ పాఠం ఉంటుంది. శిబిరం లో భాగం గా వేద స్వరం, ముద్రల లో ని తప్పులు దిద్దటం, ధార్మిక సందేహాల నివృత్తి కూడా చేయబడతాయి.
ఈ అవకాశాన్ని ఉపవితులైన విప్రులందరూ సద్వినియోగ పరచుకోగలరు. సర్వ దేవతా స్వరూపిణి అయిన గాయత్రీ పరదేవత అనుగ్రహానికి పాత్రులు కాగలరు. నిత్య సంధ్యావందనం అనుష్ఠిస్తూ మీ జీవితాలలో ఆయురారోగ్య ఐశ్వర్యాలు నింపుకోగలరు.
గడిచిన 163 వ బ్యాచ్ లోని విద్యార్థులు స్పందనలు:
“ఈ అభ్యాస తరగతులు నాకు ఎంతో నేర్పించాయి. నిత్య గాయత్రి అనుష్ఠానానికి ఇది తొలి పునాది అయితే, దీక్ష, పరిశ్రమ, ప్రణాళిక, సిద్ధత, ఓర్పు, సహనం, ఔదార్యం—ఇవన్నిటికంటే మించి సనాతన ధర్మంపై గాఢమైన శ్రద్ధ మరియు అచంచలమైన విశ్వాసం—ఇవన్నీ నేను స్వయంగా అనుభవించాను. ఈ శిక్షణలో నేర్చుకున్న విషయాలను ఆచరణలో పెట్టగలిగితే సాధించలేనిది ఏది లేదనే నమ్మకం మరింత బలపడింది. గురువుగారికి పాదాభివందనాలు మరియు హృదయపూర్వక కృతజ్ఞతలు. “గురువు లేని విద్య గుడ్డివిద్య” అనే మాట నిజంగా ఏ అర్థంలో ఉంటుందో ప్రత్యక్షంగా అర్థమైంది. బ్రాహ్మణుడిగా జన్మించి ఇంతకాలం నేను అనుష్ఠానాన్ని ఎలా నిర్వహించానో గుర్తు చేసుకుంటే సిగ్గు మిగులుతోంది. ఈ స్వర్ణావకాశం దక్కింది గాయత్రీదేవి అనుగ్రహమే అని హృదయపూర్వకంగా భావిస్తున్నాను. ఇటీవల నిర్వహించిన కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన వాసవదత్త గారు మరియు నవీన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 🙏🏼”
Namaskaram Sir/Madam 🙏,
I would like to share a small experience from my personal life.
I applied for a PSU job in October 2024. My application was shortlisted in February 2025, and I attended the interview in March 2025. After giving my interview, out of the 1100 candidates shortlisted, 76 posts were allotted for the Open category. When the results were announced, my application number was not listed. I accepted it and moved on with my current job at TCS.
I had my Upanayana Samskaram in 2011 at the age of 16, and I regularly performed Sandhyavandanam until around 2018–19. After that, I stopped performing it. From June 21, 2025, I felt a strong urge to restart Sandhyavandanam. I started waking up at 5 AM every day and doing my Sandhyavandanam sincerely. On October 28, 2025, I received an email stating I was being offered the same PSU job, and I am going to join in Febrauary, 2026. I consider this as Gayatri Amma’s prasadam.
I have great interest in learning from Guruvugaru Sri Rama Chandramurthy garu, so I joined the 163rd Online Batch. I also want to express my wish to serve as a volunteer for KC Das Memorial Trust.
Namaskaram 🙏
శ్రీ గాయత్రీ నమః🙏
శ్రీగురుభ్యో నమః🙏
My experiences these 11 days: I joined this workshop to understand the correct process of performing Sandhyavandanam. I used to perform occasionally by referring to book. Unfortunately I didn’t had any guru after my Upanayanam performed at a late age. This workshop really helped me in understanding the letter and spirit. I treat this as a turning point in my spiritual journey at the age of 50. I strongly committing myself to perform Sandhyavandanam daily once in the beginning in next few weeks followed by planning to perform thrice with blessings of goddess Gayathri🙏. Guruvu gaariki, Vasavadatta gaariki, Naveen gaariki, team andariki satakoti pranaamamulu🙏……may this organization long live and spread Dharma indefinitely and may God give me an opportunity to contribute to this noble cause🙏.
Registration Link: https://master.sandhyavandanam.org/pages/sandhya_registration.php