Skip to navigation
K C Das Memorial Charitable Trust
Donate
  • Home
  • About
  • Library
    • Dharma Vaani
    • Sri Lalitha Sahasra Naamavali
    • Dharmavaaradhi e-Magazine
    • Guru Vaani
    • Saradamba TV (Grandly Launched)
  • Dharmika Programs
    • All programs
    • Hanuman Chalisa
    • Gayathri Japam
    • Bala Japam
    • Calendar
  • Spiritual Education
  • Community Welfare
  • Contact
Donate
  • Instagram
  • YouTube
  • Facebook
  • Instagram
  • YouTube
  • Facebook
Donate

Karthika Puranam Day – 6

Shiva Lingam decorated with glowing diyas for Karthika Puranam Day 6 — Hindu festival image symbolizing devotion to Lord Shiva during the sacred month of Karthika.

కార్తీక పురాణము ఆరవ (రోజు) అధ్యాయము:

నమశ్శివాభ్యాం నవయౌవనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం.

కార్తీక పురాణంలో నిత్య పారాయణ అంశము మనము ఏ రోజు పారాయణ చేయవలసినటువంటి అధ్యాయంలో అంశము ఆరోజు వింటూ వస్తున్నాము. విన్నంత మాత్రం చేతే  విశేషమైనటువంటి పుణ్యఫలాన్ని సమకూర్చి మోక్షాన్ని అందించగల స్కాంద పురాణా అంతర్గత కార్తీక మహాపురాణం లోని విశేషము ఇది ఆరవ రోజు పారాయణం చేయవలసినటువంటి అంశము. ఇవాళ ఏకాదశి ఆధ్యాయము అంటారు దీన్ని 11 వ అధ్యాయంలో వశిష్ట మహారాజు జనక మహారాజుకు చెప్తున్నారు, ఈ కార్తీక మాసములో గరికతో గని కుశేలా తో గని పూజించేవాళ్ళు పాపా విముక్తులై వైకుంఠాన్ని పొందుతారు. అలాగే రంగురంగుల వస్త్రాన్ని శ్రీహరికి సమర్పిస్తే మోక్షార్హతే పొందుతారు. కార్తీక స్నానాచలం చేస్తే విష్ణు సన్నిధికి చేరుతారు. దీపమాలికలు వెలిగించేటి వాళ్ళు  అలాగే వైకుంఠాపురాణం  చదివిన లేదా విన్నా కూడా వాళ్ళు పాపాలన్నీ పోగొట్టుకొని పరమపదాన్ని చెందుతారు.

దీనిపై ఉదాహరణగా ఈ కథ చెపుతాను విను, సర్వ పాపములను శమింప చేసేటటువంటి ఆయురారోగ్యదాయని ఐనటువంటి ఈ కథ వింటే అన్ని పాపాలు తొలగిపోతాయని మందరోపాఖ్యానమ్ మనకు అందిస్తారు.

“ఈ అధ్యాయంలో మంధరుడు అనేటటువంటి  బ్రాహ్మణుడు స్థాన సంధ్యాలు విసర్జించి సర్ద తోచిన పని చేస్తూ ధర్మానుష్ఠానము పక్కనపెట్టి జీవితం గడుపుతూ ఉంటే అతనికి సుశీలనటువంటి సహృదయం కలిగినటువంటి ఆమె శుభలక్షణ సంపన్న సద్గుణ సముచ్ఛయము  చేత సుశీల అని పేరుతో పేరుకు తాగ్గటువంటి  ఆ ధర్మపత్ని అతనికి ఇల్లాలుగా ఉంటే కొంతకాలానికి ఈ సంపాదన కూలి నాలు చేసుకుంటూ సంపాదన కష్టంగా ఉందని అతను అడవులు పట్టి దారి కాచి దొంగతనాలకు పాల్పడి దారిన పోయే వారిని కట్టివేసి వారి దగ్గర నుంచి సొమ్మునాపారించే వృత్తిగా పెట్టుకున్నాడు. ఒకానొకనాఁడు అడవిలో ఒక బాటసారిని పట్టుకొని అక్కడ మర్రిచెట్టు కట్టేసి అతని ద్రవ్యమంతా తీసుకున్నాడు ఇంతలో అటుగా కిరాతకుడు వచ్చాడు ఆ కిరాతకుడు ఆ మంధరుడిని ఆ బందీగా ఉన్నటువంటి బాటసారిని ఇద్దరినీ కూడా చంపేసి ఆ ద్రవ్యాన్ని తాను తీసుకోబోయాడు ముగ్గురు మనుషులు అక్కడ తిరగడంతో పక్కనే గుహలో ఉన్నటువంటి ఒక పెద్ద పులి ఈ నరవాసులను పసిగట్టి గాండ్రుమంటూ వచ్చి ఈ కిరాతకుడు మీద పైబడింది పులి తన పంజా విసరగా కిరాతకుడు ఖడ్గంతో ఒకరినొకరు సంహరించుకున్నారు  ఆ జగడంలో పులి కిరాతకుడు కూడా ఏకకాలంలోనే మరణించారు ఈ విధంగా మరణించినటువంటి బాటసారి, మందర, పులి, కిరాతకులు, జీవులు నలుగురు కూడా యమలోకానికి తీసుకెల్లబడ్డారు. యమకింకరులు నరలోకంలో వారికి యాతనలు ప్రారంభం చేశారు. ఇక్కడ భార్య సుశీలనటువంటి భార్య భర్త రాక తెలియక మరణించిన వార్త కూడా తెలియక హరినామ సంకీర్తన చేస్తూ సర్వోలేందును భగవంతుని దర్శిస్తూ హరి భక్తితో సజ్జన సాంగత్యంతో జీవించ సాగింది కొంతకాలానికి  ఒక యతీశ్వరుడి వచ్చాడు ఆయనను   వేడుకున్నది ఆ తల్లి నా భర్త అరణ్యానికి వెళ్లి ఇంకా రాలేదు స్వామి అని అప్పుడు ఆయన ధైర్యం చెప్పి ఆవేదన పడకు ఈవేళ కార్తీక పూర్ణిమ మహా పూర్వ దినము ఈరోజు సాయంకాలం మీ ఇంట్లో పురాణపఠనాదుల చేత తరించే మార్గమున్నది కనుక ఆ ఏర్పాటు చేయమని అలాగే దానికి ఒక దీపం కూడా అవసరందీపానికి తగినంత నూనె నా దగ్గర ఉన్నది అలగే నీవు వత్తిని, ప్రమిదను సమర్పించ గలిగితే దీపమును వెలిగించవచ్చు అని ఆయన సలహా ఇస్తారు ఆ తల్లి తక్షణమే గోమయంతో ఇల్లంతా అలికి చక్కగా ముగ్గులు పెట్టి భక్తిని పరిశుభ్రపరిచి రెండు వత్తులు తయారుచేసి యతీశ్వరుడి వద్ద నూనెతో వాటిని వెలిగించి శ్రీహరికి సమర్పించింది మన శుద్ధి కోసం పురాణ పఠనం ఆరంభించారు ఆ పురాణం వినిపించింది అప్పటినుంచి భక్తి బాగా పెరిగి నిరంతరము అవి సేవలోనే కాలం కొంతకాలానికి ఆవిడ కాలభ్యం చెందింది అయితే ఆవిడ చేసినటువంటి హరినామ సంకీర్తనలు ఫలితం వల్ల కార్తీక పౌర్ణమి నాడు దీపం పెట్టినటువంటి పుణ్యం వల్ల విష్ణు లోకం చేరే మార్గంలో ఆవిడ్ని చతుర్బాహులు పద్మాక్షులు, పీతాంబరదారులైన విష్ణు దూతలు  ఆవిడని తీసుకొని వెళ్ళారు. అలా వెళుతున్న మార్గంలో ఈ పులిని అప్పులతో ఉన్నటువంటి బాటసారిని తన భర్త అయినటువంటి కిరాతను చూసిన ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఆవిడ బాధపడుతూ ఆ విష్ణు భటులను  ప్రార్థించింది. ఆ విష్ణు భటులు అమ్మ, నీవు  చేసినటువంటి కార్తీక ప్రాణంలో ఆచరించబడినటువంటి కార్తీక పురాణసులను ఫలితాన్ని ధారపోయడం వల్ల నీ భర్త పురాణ సువార్త ఇంటింటికి వెళ్లి ప్రజలను పిలిచిన పుణ్యం దార పోయడం వల్ల ఆ యొక్క బాటసారి, అలాగే నీవు సమర్పించినటువంటి రెండు వత్తుల పుణ్యం దారి పోవడం వల్ల ఆ కిరాతకుడు, ఆ పులి అందరూ కూడా తరిస్తారు తల్లి అని చెప్పగానే ఆ విధాలుగా తన పుణ్యాన్ని వారికి ధారబోసింది వారంతా కూడా ధరించి అక్కడినుంచి విష్ణు లోకాన్ని చేరుతారు అలాగే ఓ జనక మహారాజా కార్తీక మాసంలో వచ్చే సోమవారం మహత్యం విని ఉన్నావు ఈ కార్తీక సోమవారం ఎంత ఫలితాన్ని ఇస్తుందో అంతకంటే కార్తీక శని త్రయోదశి 100  రెట్లు ఫలితాన్ని ఇస్తుంది

కార్తీక పౌర్ణమి వెయ్యి రెట్లు ఫలితాన్ని ఇస్తుంది, శుక్ల పాడ్యమి లక్ష రేట్లు ఫలితాన్ని ఇస్తుంది ,అలాగే కార్తీక శుద్ధ ఏకాదశి కోటిరెట్లు ఫలితాన్ని ఇస్తుంది, ఇక ద్వాదశి  చెప్పలేనంత అనంతమైనటువంటి ఫలితాలు అందిస్తుంది. శుక్ల ఏకాదశినాడు ఉపవాసం చేసి మర్నాడు ద్వారసి పారాయణం చేసే వాళ్ళు సాహిత్య మోక్షాన్ని పొందుతారు. విష్ణు సహస్రనామ పారాయణం చేసి భోజనం చేయడం ఒక విధానం కాబట్టి ఉన్న తిధులలో పుణ్యప్రదానమైన తిడులెన్నో ఉండవచ్చు గాక కాని వాటన్నిటికంటే సాక్షాత్ విష్ణుప్రియమైన ఈ కార్తీక ద్వాదశి అత్యంత ఫలప్రదం అని వసిష్ఠులవారు జనకమహారాజుకు చెప్పి ఈ ద్వాదశనాడు సాలగ్రామ దానము విశేషంగా చేస్తే విశేషమైనటువంటి పుణ్యఫలం వస్తుంది అని దానికి సంబంధించి ధర్మవీరొపాఖ్యానము అనేటువంటి ఒక ధర్మ వీరుడు కదా మనకి ఉపాఖ్యానంగా చెప్పడం జరుగుతున్నది. ఆ కధ యొక్క సారంశాము సాలగ్రామం ద్వారా ధర్మ వీరుడు అతని పూర్వజ్ఞులు తరిస్తారు కనుక ద్వాదశినాడు సాలగ్రామదానం వేశేషమైనటువంటి పుణ్యఫలం.

ఇకపోతే రేపు సప్తమి, సప్తమి నాడు ఉసిరి అలాగే పట్టు బట్టలు దానం చేయవచ్చు, గోధుమలు దానం చేయవచ్చు, బంగారము దానము చేయవచ్చు విశేష పుణ్యఫలం ఉంటుంది. సప్తమి నాడు పూజించవలసినటువంటి దైవము సూర్యభగవానుడు అందువల్ల ఆరోగ్యం భాస్కరాదిత్యేత్ అని, ఆరోగ్యము, తేజస్సు అభివృద్ధి చెందుతాయని  పెద్దలు పురాణోక్తంగా చేపినటువంటి అంశములు.

ధర్మస్య విజయోస్తు!

Karthika Puranam – Day 6:

Namashshivabhyam Navayauvanabhyam Namo Namah Shankara Parvatibhyam

Today we continue with the sixth-day reading of the Karthika Puranam, which is a part of the Skanda Purana. Simply listening to this sacred text grants immense merit (punya) and paves the way to moksha (liberation).

This day’s reading is from the eleventh chapter, where Sage Vasishta narrates to King Janaka about the significance of worship during the Karthika month.

Those who worship with garika (sacred grass) or kusha grass during this month are freed from sins and attain Vaikuntha (the abode of Lord Vishnu). Offering colorful garments to Lord Srihari bestows eligibility for liberation. Taking holy baths during Karthika ensures closeness to Vishnu. Those who light lamps or read and listen to the Vaikuntha Puranam are freed from all sins and attain the supreme abode.

To illustrate this, a story is told — one that purifies all sins and bestows long life and health:

Story of Mandhara and Sushila

There once lived a Brahmin named Mandhara, who neglected his daily prayers and duties and drifted away from dharma. His wife Sushila was his opposite — a gentle, virtuous, and pious woman of noble character.

Over time, poverty struck their household. Unable to make ends meet through honest work, Mandhara turned to robbery. He began to ambush travelers in the forest, robbing them of their belongings.

One day, he captured a traveler and tied him to a tree to steal his possessions. Just then, a kirataka (hunter) appeared and killed both Mandhara and the traveler to seize the loot for himself. But nearby, a tiger heard the commotion, attacked the hunter, and in the fierce fight, both the tiger and the hunter perished.

Thus, all four — Mandhara, the traveler, the hunter, and the tiger — died and were taken to Yamaloka (the abode of the God of Death), where they began suffering punishment for their sins.

Meanwhile, Sushila, unaware of her husband’s death, continued to live a devout life, chanting Hari Nama Sankirtana, worshipping the Lord, and keeping company with devotees.

One day, a holy sage (Yateeshwara) visited her home. She told him sorrowfully that her husband had gone to the forest long ago and never returned. The sage comforted her and advised:

“Do not grieve. Today is the sacred Karthika Purnima Eve. Arrange for a Purana recital at your home this evening. Light a lamp — I will give you the oil; you provide the wick and lamp.”

Following his guidance, Sushila cleaned her house with cow dung, decorated it with muggu (rangoli), made two cotton wicks, and lit lamps with devotion, offering them to Lord Srihari. The Purana recitation began, and as she listened, her devotion deepened.

After some time, Sushila passed away. Because of her sincere Hari Nama Sankirtana and the lamp she lit on Karthika Purnima, Vishnu’s celestial messengers — radiant, four-armed beings in yellow garments — came to escort her to Vaikuntha.

On the way, she saw the souls of her husband Mandhara, the hunter, the traveler, and the tiger — all suffering. Filled with compassion, she prayed to the Vishnu messengers for their release.

They said:

“O mother, because of your devotion and the merit earned from listening to the Karthika Purana and lighting lamps, your husband and the others too shall be freed. The light you offered on Karthika Purnima will now illuminate their paths to salvation.”

Thus, through her merit, all four attained liberation and reached Vishnu’s abode.

The Greatness of Karthika Days

Sage Vasishta then told King Janaka:

  • Listening to the greatness of Karthika Mondays grants immense merit.
  • But Karthika Shani Trayodashi gives 100 times more merit.
  • Karthika Purnima gives 1,000 times more merit.
  • Karthika Shukla Pratipada gives 100,000 times more.
  • Karthika Shukla Ekadashi grants 10 million times the merit.
  • Karthika Dwadashi offers boundless merit beyond measure.

Those who fast on Ekadashi and read scriptures on Dwadashi attain moksha. Offering Salagrama (sacred stones symbolizing Vishnu) on Dwadashi brings immense merit and even redeems one’s ancestors — as shown in the Dharma Veera Upakhyanam (the story of the righteous warrior).

For Tomorrow – The Day of Saptami

Tomorrow is Saptami. On this day, offering gooseberries (usiri), clothes, wheat, or gold brings great merit.

The presiding deity of Saptami is Surya Bhagavan (the Sun God). Worshipping him brings health, vitality, and brilliance — as the elders have declared in the Puranas:

“Ārogyaṃ bhāskarādicchet” — Seek health from the Sun.

Let us continue with another sacred episode tomorrow.
Dharmasya Vijayostu!

K C Das Memorial Charitable Trust

Paropakarardham Idam Sareeram

  • Instagram
  • YouTube
  • Facebook
Address
H.No. 11-13-119, 14/B, Road No. 3, beside Axis Bank, Alkapuri Colony, Ramakrishnapuram, Kothapet, Hyderabad, Telangana 500035
View on map
Contact
contact@kcdastrust.org
+91 94948 77070
04:00 PM to 08.30 PM IST

© 2026 K C Das Memorial Charitable Trust. All rights reserved.

Terms and ConditionsPrivacy Policy