Samuhika Hanuman Chalisa Parayana

Date: Every Saturday Morning 7.30 to 8.30
Place: Madinaguda Abaya Anjaneyaswamy temple
Location: https://maps.app.goo.gl/1eJLef7LUdGFg9uP9
జైశ్రీరామ్🚩
హనుమాన్ చాలీసా పారాయణ – ప్రతి శనివారం నిర్వహించబడుతుంది. మదీనాగూడ పరిసరాల్లో ఉన్న వారు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనమని విజ్ఞప్తి….మీ బంధుమిత్రులందరికీ తెలియపరచండి, ఆ హనుమ కృపకు పాత్రులు కండి!!