Samuhika Hanuman Chalisa Parayana

🕉️సనాతనధర్మవారథి కరీంనగర్ జోన్
(కల్వకొలను చిత్తరంజన్ దాస్ స్మారక సేవా సంస్థ కు ఆధ్యాత్మిక అనుబంధ సంస్థ)🕉️
గోదావరిఖని, ఐ.బి. కాలని,
పెద్దపల్లి జిల్లాలోని దశాబ్దాలుగా భక్తకోటి ని అనుగ్రహిస్తూ, అభీష్ట సిద్ది గావిస్తూ సుఖసంపదలను ప్రసాదిస్తున్న శ్రీ విఘ్నేశ్వర భక్తాంజనేయ స్వామి
దేవాలయంలో, సనాతన ధర్మ వ్యాప్తి లో భాగంగా, లోకకళ్యాణం కోసం, హనుమద్దేవతా అనుగ్రహ సిధ్యర్థం, పూజ్య గురుదేవులు బ్రహ్మశ్రీ కల్వకొలను శ్రీరామ చంద్ర మూర్తి గారు సంకల్పించిన
ద్వితీయ కోటి హనుమాన్ చాలీసా పారాయణం లో భాగంగా
సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం
తేది 18.04.2025 శనివారం ఉదయం
9.00 నుండి 11.30 గంటల వరకు నిర్వహిస్తున్నాము.
కనుక భక్తులెల్లరు ప్రారంభ సమయమునకు ముందే విచ్చేసి ఈ విశేష కార్యక్రమంలో పాల్గొని, పారాయణం చేసి, తీర్ధ ప్రసాదములు స్వీకరించి, స్వామి వారి అనుగ్రహమును పొందగలరని విజ్ఞప్తి.
హనుమత్ భక్తులందరికీ ఇదే మా ఆహ్వానం. మీ బంధు మిత్రులను కూడా తీసుకురండి. ఈ ప్రాంతంలో ఉన్న మీకు తెలిసిన వారిని పారాయణంలో పాల్గొనుటకు ప్రోత్సహించండి!
సదా సనాతన ధర్మ వ్యాప్తిలో
kcdastrust.org
శ్రీ సర్వదేవ భట్ల అశోక్ కుమార్
9849050118
అనుసంధానకర్త కరీంనగర్ జోన్
ఆలయ కమిటీ చైర్మన్
శ్రీ పి. శ్రీనివాస్
9502125289
ఆలయ అర్చకులు
శ్రీ భాస్కర శర్మ
8374858478
🌷🌷🌷