Sankara Jayanthi Celebrations

శ్రీశంకరాచార్యవర్యం సర్వలోకైకవంద్యం భజే దేశికేంద్రం!!
శంకర జయంతి – April 21st – Tuesday
శంకర జయంతి, సనాతన ధర్మాన్ని పునరుద్ధరించిన ఆది శంకరాచార్యుల జన్మదినం. భగవంతుని స్వరూపమైన ఆదిశంకరాచార్యుల వారి బోధనలను స్మరించుకుంటూ, మనసును పవిత్రం చేసుకునే పవిత్ర దినం.
“ప్రత్యేక కార్యక్రమాలు, గురు నిలయం నందు శంకర జయంతి ఉత్సవాలు. అందరికీ ఇదే ఆహ్వానం”
ధర్మస్య విజయోస్తు 🚩
kcdastrust.org