Samuhika Gayatri Japam
సామూహిక సహస్ర గాయత్రీ మంత్ర జపం – కాకినాడ– April 19, 2026
లోకకళ్యాణార్ధం ధర్మ రక్షణార్ధం 19.04.26, ఆదివారం ఉదయం, కాకినాడలో మధురానగర్ గోకులంలో శ్రీ కృష్ణుని సన్నిధిలో ఎనిమిది మంది జపతులు పాల్గొని శ్రీ గురుదేవుల దివ్య ఆశీస్సులతో పాటు శ్రీ గాయత్రీ మాత సంపూర్ణ అనుగ్రహం పొందారు.
ఈ సామూహిక గాయత్రీ జప కార్యక్రమంలో భాగంగా జపము 10520 మరియు 6988 గోక్షీర తర్పణములతో గాయత్రీ మాత సంపూర్ణ అనుగ్రహం పొందారు.
ఈక్రింది జపతులు సేవలో పాల్గొన్నారు.
- శ్రీ అక్కనప్రగఢ వెంకట కృష్ణ కిషోర్
2. E. రాజశేఖర్
3. D. గోపాలరావు జపం - కొత్తలంక విశ్వనాధం
- ఆకెళ్ళ సుబ్రహ్మణ్యం
- E. భీమారావు
- 7.G ఉమాశంకర్
- G. భుజంగరావు
- దర్భా భాస్కర శర్మ గారు.
ధర్మస్య విజయోస్తు 🙏🏽
