Hanuman Chalisa Parayana
హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమాల వివరాలు – ఏప్రిల్ 19, 2026
ఏప్రిల్ 19వ తేదీన, మదీనాగూడ అభయ ఆంజనేయ స్వామి ఆలయములో 21 మంది భక్తులు హనుమాన్ చాలీసా పారాయణములో పాల్గొన్నారు.
శ్రీ పల్లా భిక్షపతి గారి ఆధ్వర్యంలో ప్రతి ఆదివారం ఇదే మదీనాగూడ దేవాలయం నందు ద్వితీయ కోటి హనుమాన్ చాలీసా పారాయణలో భాగంగా సామూహిక హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమం నిర్వహించబడుతోంది, అందరూ పాల్గొనవచ్చు. శ్రీమతి పద్మావతి గారు స్వామి వారికీ ప్రసాదం సమర్పించారు. ఈ భక్తులందరికీ ఆంజనేయస్వామి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉండుగాక.

జై హనుమాన్…. 🙏🙏🙏
kcdastrust.org