Samuhika Gayatri Japam
KCDT సామూహిక సహస్ర గాయత్రీ మంత్ర జపం – కాకినాడ – May 17, 2026

ఈరోజు కాకినాడ నగరం నందు జరిగిన గాయత్రీ సత్సంగం కార్యక్రమంలో 11మంది జపతులు హాజరై జప సంఖ్య 19580 చేసి, తర్పణాలు 3429 ఇచ్చి నారు. ముగ్గురు ప్రధాన అర్చకులు సహాయంతో, టౌన్ హాల్ ఎదురుగా ఉన్న శ్రీ సీతారాముల దేవస్థానం నందు సుసంపన్నం చేయుట జరిగింది.
నేటి కార్యక్రమానికి మన సంస్థ సభ్యులు, శ్రీ సీతారాముల ఆలయ trust member శ్రీ తురగా సూర్యరావు గారి సహాయ సహకారాలతో, శ్రీ దర్భా భాస్కర శర్మ ఆధ్వర్యంలో సామూహిక గాయత్రీ మంత్ర జపం కార్యక్రమం సుసంపన్నం చేసుకున్నారు.