తులసిదాస్ జయంతి – సామూహిక హనుమాన్ చాలీసా పారాయణ
19th Aug, 2026, తులసిదాస్ జయంతి సందర్బంగా, సనాతన ధర్మ వారధి, ద్వితీయ కోటి హనుమాన్ పారాయణ లో భాగంగా సామూహిక హనుమాన్ చాలీసా పారాయణ (108 సార్లు)
శ్రీ హనుమాన్ దేవాలయం,
సుధాపల్లి (పట్వారిగూడెం), తెలంగాణ
ఉదయం 8:00 గం నుండి 12:30 వరకు
ఫోన్ – 9989008731, 9603986691
లొకేషన్ – https://maps.app.goo.gl/MarqvMAfqZVyzp377?g_st=ac