సనాతన ధర్మ వారధి – హనుమాన్ చాలీసా పారాయణ – August 08, 2026

August-08వ తేదీ (శనివారం), శ్రీ అభయ ఆంజనేయ స్వామి దేవాలయం, మదీనాగూడ లో ఉదయం 7.30 నుండి 8.30 గంటల వరకు, 19మంది భక్తులు హనుమాన్ చాలీసా 11 సార్లు పారాయణ చేసారు..
ప్రతి శనివారం ఇదే మదీనాగూడ దేవాలయం నందు ద్వితీయ కోటి హనుమాన్ చాలీసా పారాయణలో భాగంగా సామూహిక హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమం నిర్వహించబడుతోంది, అందరూ పాల్గొనవచ్చు.✅
మీరే ప్రాతినిధ్యం వహించి, మీ ప్రాంతాల్లో ఉన్న దేవస్థానంలో మీరు సామూహిక హనుమాన్ చాలీసా పారాయణ నిర్వహించాలనుకుంటే సంప్రదించండి,
శ్రీ పసుమర్తి శ్రీనివాస్ – 96039 86691
శ్రీ ఫణిరాజ్ గొల్లాపిన్ని – 63020 15094
శ్రీ శశిభూషణ్ – 99513 11312
భక్తులందరికి అభయ ఆంజనేయస్వామి అనుగ్రహం ఎల్లవేళలా ఉండుగాక.
జై శ్రీరామ్ 🙏🙏🙏
ధర్మస్య విజయోస్తు 🚩
kcdastrust.org
9494877070