Skip to navigation
K C Das Memorial Charitable Trust
Donate
  • Home
  • About
  • Library
    • Dharma Vaani
    • Sri Lalitha Sahasra Naamavali
    • Dharmavaaradhi e-Magazine
    • Guru Vaani
    • Saradamba TV (Grandly Launched)
  • Dharmika Programs
    • All programs
    • Hanuman Chalisa
    • Gayathri Japam
    • Bala Japam
    • Calendar
  • Spiritual Education
  • Community Welfare
  • Contact
Donate
  • Instagram
  • YouTube
  • Facebook
  • Instagram
  • YouTube
  • Facebook
Donate

కె సి దాస్ మెమోరియల్ ఛారిటబుల్ ట్రస్ట్ – యువ ఉపాసకులు మరియు గాయత్రి అనుష్టాతాస్ మండలి

K C Das Memorial Charitable Trust
YUVA UPASAKAS AND GAYATHRI ANUSHTAATHAAS MANDALI

ఉపవీతులైన యువ జపతులకు (08 సంవత్సరము మరియు 60 సంవత్సరముల మధ్య వారు) సువర్ణ అవకాశము,

  1. మనశ్శాంతి పొందవచ్చు
  2. కోరికలు తీర్చుకునే శక్తీ వస్తుంది
  3. ఆరోగ్యము మెరుగుపడుతుంది
  4. పనిలో పరిపూర్ణత
  5. మనస్సు లోని ఉద్రిక్తతలు శాంత పరచవచ్చు

రోజూ సంద్యావందనం ఆచరించి ప్రత్యేకముగా 108 కు తక్కువ కాకుండా గాయత్రి మంత్ర జపం చేయడం ద్వారా పైన చెప్పబడిన ప్రయోజనములు పొందవచ్చును.

కె సి దాస్ మెమోరియల్ ఛారిటబుల్ ట్రస్ట్ – (YUGAM) యువ ఉపాసకులు మరియు గాయత్రి అనుష్టాతాస్ మండలి వారి పిలుపు నందుకుని, గాయత్రి మాత అనుగ్రహముతో గాయత్రి మంత్రజపం చేయండి. ఆ మంత్ర ప్రభావం తో కోరిన కోరికలు తీర్చుకోండి. ఆ మంత్రం శక్తీ ని ధర్మ రక్షణకు మరియు దేశ రక్షణకు ఉపయోగించండి.
శ్రీ గాయత్రియేనమః

జపము నియమములు

  1. ఉపవీతులైన బ్రాహ్మణులు రోజూ సంధ్యావందనం ఆచరించవలెను. (మీకు 20 నిముషముల కాలము పట్టును )
  2. క్రమము తప్పకుండా రోజూ గాయత్రి మంత్ర జపం చేస్తాను అను ధృఢ సంకల్పం చేయవలెను.
  3. రోజుకు 108 మంత్ర జపం తక్కువగాకుండా, మంత్ర జపం చేయవలెను , (మీకు 5 నిముషముల కాలము పట్టును )
  4. రోజువారి జపము సంపూర్ణము ఆయన వెంటనే, ఆ రోజు జప సంఖ్య మన KC Das Trust మొబైలు అప్లికేషన్ లో నమోదు చేయవలెను.
  5. మీ జప సంఖ్య మొత్తము లో దశాంశము క్షీర తర్పణము చేయవలెను.
  6. సంస్థ వారి చే నిర్వహించబడు సామూహిక జపము లో పాల్కొనవలెను
  7. మన సంస్థ వారి చే సంవత్సరము నాకు ఒక పర్యాయము గాయత్రీ హవనము నిర్వహించబడును, అప్పటివరకు పైన సూచించిన విధము గా మంత్ర జపము ను కొనసాగించవలెను.
  8. ఆ హవన కార్యక్రమములో పాల్గొని మీ స్వహస్తములతో హవిస్సు సమర్పణము చేయవలెను.
  9. మరలా వచ్చే సంవత్సరము హవన కాలము వారుకు పైన సూచించిన విధము గా మంత్ర జపము ను కొనసాగించవలెను.

A golden opportunity for young devotees wearing the sacred thread (between 8 and 60 years old):

  • You can attain peace of mind
  • You get the power to fulfill your desires
  • Health improves
  • Excellence in your work
  • Calm the restlessness in your mind

By performing evening prayers daily and reciting the Gayatri Mantra at least 108 times, you can receive the benefits mentioned above.

KC Das Memorial Charitable Trust – (YUGAM) invites young devotees and members of the Gayatri Anushtattas Council to chant the Gayatri Mantra with the blessings of Mother Gayatri. Fulfill your desires through the power of this mantra and use its energy for protecting dharma and the nation.

Shri Gayatriyenameh.

Rules for Chanting

  1. Brahmins who wear the sacred thread should perform the Sandhyavandanam daily. (It will take you about 20 minutes)
  2. You must firmly resolve that you will chant the Gayatri mantra daily without fail.
  3. You should chant at least 108 mantras daily. (It will take you about 5 minutes)
  4. Once your daily chanting is complete, immediately record the number of mantras you chanted for that day in our KC Das Trust mobile application.
  5. A tenth of your total chants should be offered for Tarpanam
  6. You should participate in the collective chanting organized by the organization.
  7. Every year, the organization conducts a replacement Gayatri Havan, and until that time, you should continue your mantra chanting as mentioned above.
  8. During the Havan program, you should participate and offer the Havis (offerings) with your own hands.
  9. In the following year during Havan time, continue your mantra chanting weekly as instructed above.

K C Das Memorial Charitable Trust

Paropakarardham Idam Sareeram

  • Instagram
  • YouTube
  • Facebook
Address
H.No. 11-13-119, 14/B, Road No. 3, beside Axis Bank, Alkapuri Colony, Ramakrishnapuram, Kothapet, Hyderabad, Telangana 500035
View on map
Contact
contact@kcdastrust.org
+91 94948 77070
04:00 PM to 08.30 PM IST

© 2026 K C Das Memorial Charitable Trust. All rights reserved.

Terms and ConditionsPrivacy Policy