తులసిదాస్ జయంతి – సామూహిక చాలీసా పారాయణ
19th Aug, 2026, తులసిదాస్ జయంతి సందర్బంగా, సనాతన ధర్మ వారధి, ద్వితీయ కోటి హనుమాన్ పారాయణ లో భాగంగా సామూహిక చాలీసా పారాయణ
శ్రీ అభయ ఆంజనేయ స్వామి (ఆలయం వద్ద), శ్రీ గాయత్రి దేవి ఆలయం, దమ్మాయిగుడా, హైదరాబాద్
ఉదయం 8:00 గం నుండి 10:00 వరకు
ఫోన్ – 9949792364