సామూహిక గాయత్రీ జపం
శ్రీ గాయత్రీ దేవ్యై నమః
పూజ్య గురుదేవులు
శ్రీ రామ్ గురూజీ ఆశీస్సులతో
మన గుంటూరు మరియు విజయవాడ ల సంయుక్త ఆధ్వర్యంలో 23/8/2026
ఆదివారం ఉదయం 9.00
గంటల నుండి 12.30 noon వరకు
భగవదారాధన కు నిర్ణయం జరిగింది.
9.00 am to 10.00 am
సామూహిక గాయత్రీ జపం
లలితా సహస్ర నామం
10.00 am to 12.30 noon
హనుమాన్ చాలీసా
108 పర్యాయములు.
1.00 noon
అన్న ప్రసాదం
వేదిక.
శ్రీ మోహన రంగనాయక స్వామి వారి దేవాలయం
ఆరండల్ పేట,6 వ లైన్
గుంటూరు
అందరము తప్పక హాజరు అయి, పాల్గొని , అమ్మవారి
కృపకు పాత్రులమవుదాం.
ధర్మస్య విజయోస్తు