భగవత్ గీత అధ్యయనం – అర్జున విషాద యోగం 9
శ్రీ కల్వకొలను చిత్తరంజన్ దాస్ స్మారక సేవా సంస్థ
భగవత్ గీత అధ్యయనం
ఓం శ్రీపరమాత్మనే నమః
అథ ప్రథమోఽధ్యాయః |
::భగవద్గీత::
అధ్యాయం 1
అర్జున విషాద యోగం
తతః శంఖాశ్చ భేర్యశ్చ పణవానకగోముఖాః ।
సహసైవాభ్యహన్యంత స శబ్దస్తుములోఽభవత్ ॥ 13 ॥
తమ సేనాదక్షుడైన (భీష్ముడు) ఊదిన శంఖవాణికి కౌరవ సేన వారు పులకించిపోయి, సంపూర్ణ యుద్ధోత్సాహాన్ని పొందారు. వారందరూ ఒక్కసారిగా తమ తమ శంఖాలు, డప్పులు, యుద్ధభేరి మొదలైనవాటిని ఊదగా ఆ ప్రదేశమంతా ప్రతిధ్వనించింది.
అప్పుడు సంజయుడు, ధృతరాష్ట్రుని ప్రశ్నకు సమాధానంగా, 14వ శ్లోకం నుండి 19వ శ్లోకం వరకు పాండవుల పక్షాన ఏమి జరిగిందో వివరించడం ప్రారంభించాడు.
జై శ్రీకృష్ణ
ధర్మో రక్షతి రక్షితః