సామూహిక గాయత్రీ మంత్ర జపం

శ్రీ గాయత్ర్యైనమః
‘శ్రావణమాసం – మొదటి ఆదివారం’
16.08.2026
ఉదయం 09.00.10.30 వరకు
సామూహిక గాయత్రీ మంత్ర జపం
అమలాపురం
కూచిమంచి వారి అగ్రహారం, మెయిన్ రోడ్
శ్రీ చంద్రమౌళీశ్వర స్వామి దేవాలయం
- మీతో మీకు తెలిసిన ఉపనీతులైన బ్రాహ్మణ సోదరులను కూడా తీసుకుని రావాల్సిందిగా మనవి.
- సాంప్రదాయ వస్త్రధారణలో ఆసనము, పంచపాత్ర సెట్ తీసుకుని రాగలరు.
- వివరములకు శ్రీ నిమిషకవి బాల సుబ్రహ్మణ్యం 9471518398.
సదా శ్రీ గాయత్రీ మాత సేవలో
సంధ్యావందన అభ్యసన శిక్షణ సమితి
9494877171
9494877070