Hindu Dharma Pariraksana

19 April సాయంత్రం(Evening) 5.30pm నుండి….
Location: https://maps.app.goo.gl/ShXpiBcynDYe71Xc6?g_st=ac
🚩జైశ్రీరామ్! జై జైశ్రీరామ్!!🚩
RSS వారి శత జయంతి ఉత్సవాలలో భాగంగా ఆదివారం(ఏప్రిల్19వ తేదీ) సాయంత్రం, సంతోష్ నగర్ లో మన గురువుగారు ధర్మాచార్య శ్రీరాం గురూజీ(కల్వకొలను శ్రీ రామ చంద్ర మూర్తి గారు) విశిష్ఠ అతిథిగా హాజరై హిందూ ధర్మ పరిరక్షణ పై ప్రసంగం చేయనున్నారు. సంస్థ సభ్యులందరూ పెద్ద ఎత్తున పాల్గొనవలసిందిగా కోరుచున్నాము….
🌸అందరికీ సాదర ఆహ్వానం….🌸
ధర్మస్య విజయోస్తు 🚩
kcdastrust.org