Skip to navigation
K C Das Memorial Charitable Trust
Donate
  • Home
  • About
  • Library
    • Dharma Vaani
    • Sri Lalitha Sahasra Naamavali
    • Dharmavaaradhi e-Magazine
    • Guru Vaani
    • Saradamba TV (Grandly Launched)
  • Dharmika Programs
    • All programs
    • Hanuman Chalisa
    • Gayathri Japam
    • Bala Japam
    • Calendar
  • Spiritual Education
  • Community Welfare
  • Contact
Donate
  • Instagram
  • YouTube
  • Facebook
  • Instagram
  • YouTube
  • Facebook
Donate

సామూహిక గాయత్రీ జపం

శ్రీ గాయత్ర్యై నమః
శ్రీ గురుభ్యో నమః

సామూహిక గాయత్రీ జపం

🙏 అందరికీ సాదర ఆహ్వానం

📅 తేదీ: 12-09-2026, శని వారం
🕘 సమయం: ఉదయం 9:30 గంటలకు

📍 వేదిక:
శ్రీ సూర్యనారాయణ స్వామి దేవాలయం
గుత్తి హైవే రోడ్, కర్నూలు

🌸 కార్యక్రమ వివరాలు

🔸 సామూహిక గాయత్రీ జపం, సామూహిక హనుమాన్ చాలీసా పారాయణ
🔸 కేసీ దాస్ ట్రస్ట్ నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాల వివరణ
🔸 అనంతరం అన్న ప్రసాద స్వీకరణ

🙏 సభ్యులందరూ తప్పకుండా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా సవినయ మనవి.

🌺 సంధ్యావందనం ఆచరించే మీ బంధు మిత్రులను కూడా గాయత్రీ జపంలో పాల్గొనేందుకు ప్రోత్సహించండి.

✨🙏 పరోపకారార్థం ఇదం శరీరం 🙏✨
వివరాలకు సంప్రదించండి
కేసి దాస్ ట్రస్ట్ ప్రతినిధి
గొల్లాపిన్ని ఫణిరాజ్
6302015094

K C Das Memorial Charitable Trust

Paropakarardham Idam Sareeram

  • Instagram
  • YouTube
  • Facebook
Address
H.No. 11-13-119, 14/B, Road No. 3, beside Axis Bank, Alkapuri Colony, Ramakrishnapuram, Kothapet, Hyderabad, Telangana 500035
View on map
Contact
contact@kcdastrust.org
+91 94948 77070
04:00 PM to 08.30 PM IST

© 2026 K C Das Memorial Charitable Trust. All rights reserved.

Terms and ConditionsPrivacy Policy