Samuhika Gayatri Japam
KCDT సామూహిక సహస్ర గాయత్రీ మంత్ర జపం – New Delhi . May 17, 2026 Sunday

శ్రీ గాయత్ర్యై నమః🙏
💐💐💐🪷🪷💐💐💐💐
శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాణాయనం , గ్రీష్మ ఋతువు, అధిక జ్యేష్ఠ మాసము శుక్ల పాడ్యమి ఆది వారం , అనగా ది. 17 మే, 2026 ఢిల్లీ మహా నగరంలోని,
ఉద్యాన మార్గ్, గోలే మార్కెట్ లోన వెలసిన, శ్రీ వెంకటేశ్వరస్వామి దేవస్థానంలో( TTD) ఉదయం 10.15గం నుంచి 11.40 గం వరకు సామూహిక గాయత్రీ జపం, గాయత్రీ జపతులచే జరుపబడింది.
కొత్త సభ్యుల చేత జపం ప్రారంభింపచేసి, నమోదు కూడా జరిగింది అని తెలుపుటకు ఆనందంగా ఉన్నది. ( నూతన సభ్యులు)
- శ్రీ జోస్యుల అరవింద్ ( గురుగ్రామ్)
- శ్రీ కూరెల్ల వెంకట ప్రవీణ్ (మయుర్విహార్, డిల్లీ) మన తదుపరి కార్యక్రమములు, ఇతర చోట్ల వున్న. దేవాలయాలలో జరిగేటట్లు, ఎక్కువ మంది పాల్గొనేలాగా ప్రేరణ కల్పించే టట్లు కొత్త విధానం, తెచ్చే ప్రస్తావన, యమునా నది పుష్కరాలు డిల్లీ లో జరిగే విధం గా, డిల్లీ ప్రభుత్వ ము నకు , విన్నపము ఇచ్చిన విషయం, దానిపైన ఒక సింహావ లోకనము , ప్రభుత్వ మంత్రి గారు ఇచ్చిన హామీ/ భరోసా గూర్చి, వగైరాలు కూడా చర్చ జరిగినది.🚩🪷
ఈ కార్యక్రమంలో పాల్గొన్న జపతులకు అందరికి కృతజ్ఞతలు🙏
టీ.టి.డి దేవస్థాన కమిటీ & , శ్రీ ఉదయ్ కుమార్ గారికి & సిబ్బందికి , శ్రీ చంద్రశేఖర్ NEVN, గారికి ప్రత్యేక ధన్యవాదములు . 🙏🙏
🙏💐
శ్రీ కల్వకొలను చిత్త రంజన్ దాస్ ట్రస్ట్ Nota ఢిల్లీ శాఖ సభ్యులు
1.శ్రీ నివర్తి శివరామ్ శర్మ
2.శ్రీ ముక్కపాటి వెంకట శాస్త్రి
- చెట్ల పల్లి శ్రీధర్ శర్మ 🙏
ధర్మస్య విజయోస్తు 🚩
kcdastrust.org