Samuhika Gayatri Japam
సామూహిక సహస్ర గాయత్రీ మంత్ర జపం – రాజమండ్రి – April 19, 2026
లోకకళ్యాణార్ధం ధర్మ రక్షణార్ధం 19.04.26, ఆదివారం ఉదయం 09.00-10.30, రాజమండ్రి ఆర్యాపురం శ్రీ సత్యనారాయణ స్వామి దేవాలయం లో నిర్వహించిన సామూహిక గాయత్రీ మంత్ర జపం కార్యక్రమం లో 24 మంది జపితలు పాల్గొని శ్రీ గురుదేవుల దివ్య ఆశీస్సులతో పాటు శ్రీ గాయత్రీ మాత సంపూర్ణ అనుగ్రహం పొందారు.
ఈ కార్యక్రమానికి విజయవాడ నుంచి ప్రత్యేకంగా హాజరైన శ్రీ వి సుబ్రహ్మణ్య ప్రసాద్ గారికి ప్రత్యేక శుభాభినందనలు. అలాగే, అమలాపురం నుంచి వచ్చిన సర్వశ్రీ నిమిషకవి బాల సుబ్రహ్మణ్యం, మిర్తిపాటి జోగయ్య శర్మ, ఆచంట పవన్ కుమార్ గార్లకు హార్దిక శుభాభినందనలు. శ్రీ పికెవి సత్యనారాయణ గారి ప్రోత్సాహంతో కొత్తగా సంస్థకు పరిచయమైన వారికి హార్దిక స్వాగతం.

సదా శ్రీ గాయత్రీ మాత సేవలో
సంధ్యావందన అభ్యసన శిక్షణ సమితి