Samuhika Hanuman Chalisa
Jai Shriram 🚩 Sanatana Dharma Vaaradhi as part of the Dwitiya Koti Hanuman Chalisa Parayana, a Samuhika Hanuman Chalisa is organized with devotion. All Hanuman devotees are invited.
జై శ్రీ రామ్ 🚩🚩
సనాతన ధర్మ వారది ద్వితీయ కోటి హనుమాన్ చాలీసా పారాయణ లో భాగంగా, సామూహిక హనుమాన్ చాలీసా పారాయణ జరుపబడును. ఈ కార్యక్రమం లో పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించవలసినదిగా మనవి. హనుమత్ భక్తులందరికీ ఇదే మా ఆహ్వానం.
🗓️ date/తేదీ: 11 October, Sunday/ఆదివారం
🕡 Time/సమయం : 9:30 AM to 12:30 PM; prasadam/ప్రసాదం
📍 Venue/వేదిక : Sanjeevani Hanuman, Saubhagya Lalita Parameswari Temple, KPHB Phase 2, Kukatpally, Hyderabad 500072
📞 For details/వివరాలకు :
9603997591
9000545149
🗺️ Location Map:
https://maps.app.goo.gl/BteZaMS4xyN2fXgcA?g_st=ac