Samuhika Hanuman Chalisa
Jai Shriram 🚩 Sanatana Dharma Vaaradhi as part of the Dwitiya Koti Hanuman Chalisa Parayanam initiated by Pujya Guruji Dharmacharya Brahmasri Kalvakolanu Sriramachandra Murthy Garu, a 108 times Hanuman chalisa is organized with devotion. All Hanuman devotees are cordially invited.
జై శ్రీ రామ్ 🚩🚩
సనాతన ధర్మ వారది లోకకళ్యాణం కోసం, పూజ్య గురుదేవులు బ్రహ్మశ్రీ కల్వకొలను శ్రీరామ చంద్ర మూర్తి గారు సంకల్పించిన ద్వితీయ కోటి హనుమాన్ చాలీసా పారాయణ లో భాగంగా, 108 సార్లు హనుమాన్ చాలీసా పారాయణ జరుపబడును. ఈ కార్యక్రమం లో పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించవలసినదిగా మనవి. హనుమత్ భక్తులందరికీ ఇదే మా ఆహ్వానం.🚩🚩
🗓️ date/తేదీ: 03 October, Saturday
🕡 Time/సమయం : 7:30 AM to 12:30 PM;
📍 Venue/వేదిక : Jaya Associates, Padmashali Bhavan, West Maredpalli, Secunderabad
📞 For details/వివరాలకు :
Sashibhushan 9951311312;
Pothuganti Lakshmikant Reddy & JayaGauri 8885942778, 9866658455
🗺️ Location Map: https://maps.app.goo.gl/Q4uvQ2bN5U3sjhgM9