Samuhika Hanuman Chalisa Parayana

Date: Every Saturday Evening – 7 PM to 8 PM
Place: Siddi Buddi Vinayaka Temple, Gachibowli
Location: https://goo.gl/maps/7v624d8okPeXuYC47
జైశ్రీరామ్🚩
హనుమాన్ చాలీసా పారాయణ – ప్రతి శనివారం నిర్వహించబడుతుంది. గచ్చిబౌలి పరిసరాల్లో ఉన్న వారు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనమని విజ్ఞప్తి….మీ బంధుమిత్రులందరికీ తెలియపరచండి, ఆ హనుమ కృపకు పాత్రులు కండి!!