Samuhika Hanuman Chalisa Parayana
సనాతన ధర్మ వారధి – హనుమాన్ చాలీసా పారాయణ – May 30, 2026
May-30వ తేదీ (శనివారం), శ్రీ అభయ ఆంజనేయ స్వామి దేవాలయం, మదీనాగూడ లో 16 మంది భక్తులు హనుమాన్ చాలీసా 11 సార్లు పారాయణ చేసారు. శ్రీ రమేష్, సురేందర్, మచ్చేందర్ గార్లు స్వామి వారికీ ప్రసాదం సమర్పించారు. శ్రీ పల్లా భిక్షపతి గారి ఆధ్వర్యంలో ప్రతి శనివారం ఇదే మదీనాగూడ దేవాలయం నందు ద్వితీయ కోటి హనుమాన్ చాలీసా పారాయణలో భాగంగా సామూహిక హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమం నిర్వహించబడుతోంది, అందరూ పాల్గొనవచ్చు.
భక్తులందరికి అభయ ఆంజనేయస్వామి అనుగ్రహం ఎల్లవేళలా ఉండుగాక.
జై శ్రీరామ్ 🙏🙏🙏