Samuhika Hanuman Chalisa
సనాతన ధర్మ వారధి – హనుమాన్ చాలీసా పారాయణ – June 06, 2026
une-06వ తేదీ (శనివారం), శ్రీ అభయ ఆంజనేయ స్వామి దేవాలయం, మదీనాగూడ లో 17మంది భక్తులు హనుమాన్ చాలీసా 11 సార్లు పారాయణ చేసారు. శ్రీ సూర్య సుబ్బారావు, మచ్చేందర్ గార్లు స్వామి వారికీ ప్రసాదం సమర్పించారు. శ్రీ పల్లా భిక్షపతి గారి ఆధ్వర్యంలో ప్రతి శనివారం ఇదే మదీనాగూడ దేవాలయం నందు ద్వితీయ కోటి హనుమాన్ చాలీసా పారాయణలో భాగంగా సామూహిక హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమం నిర్వహించబడుతోంది, అందరూ పాల్గొనవచ్చు.
భక్తులందరికి అభయ ఆంజనేయస్వామి అనుగ్రహం ఎల్లవేళలా ఉండుగాక.
జై శ్రీరామ్ 🙏🙏🙏