తులసిదాస్ జయంతి – సామూహిక హనుమాన్ చాలీసా పారాయణ

గోస్వామి తులసీదాస్ జయంతి – విశ్వశాంతి మరియు హిందూ ధర్మ పరిరక్షణ కొరకు 108 సామూహిక హనుమాన్ చాలీసా పారాయణ – సనాతన ధర్మ వారధి
⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️
19th Aug, 2026, తులసిదాస్ జయంతి సందర్బంగా
సనాతన ధర్మ వారధి, ద్వితీయ కోటి హనుమాన్ పారాయణ లో భాగంగా 108 హనుమాన్ చాలీసా పారాయణ.
🌸హిందూ బంధువులందరికీ ఇదే ఆహ్వానం!!!🌸
వేదిక:
శ్రీ హనుమాన్ దేవాలయం, సుధాపల్లి (పట్వారిగూడెం), ఖమ్మం జిల్లా, తెలంగాణ
సమయం:
ఉదయం 8:00am గం నుండి 12:30pm వరకు
మరిన్ని వివరాలకు ఫోన్ – 9989008731, 9603986691
Google Maps Location- https://maps.app.goo.gl/MarqvMAfqZVyzp377?g_st=ac
🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩
జైశ్రీరామ్!!
ధర్మస్య విజయోస్తు!!!