హనుమద్ వైభవం, ఉపాసన విశిష్టత
పూజ్య గురుదేవులు హనుమత్ వైభవం మీద అనేక సందర్భాలలో అనేక అనుగ్రహభాషణలు మనందరికి అందించారు. ‘హనుమంతులవారి జీవితం ద్వారా మనము నేర్చుకోవాల్సిన పాఠాలు ఏమిటి?, హనుమంతులవారికి గల విశేష గుణాలు ఏమిటి?, ఇత్యాది అనేక విషయాలను తమ అనుగ్రహ భాషణం ద్వారా పూజ్య గురుదేవులు మనందరికి తెలియజేసారు. ఆయా విశేషాలను ఈ గురువాణి ద్వారా మన సంస్థ సభ్యులందరికి అందిస్తున్నాము.