సన్మార్గం – పూజ్య గురుదేవుల అనుగ్రహ భాషణలు
DD National TV ఛానెల్లో ప్రసారమయ్యే ‘సన్మార్గం’ కార్యక్రమంలో భాగంగా “పూజ్య గురుదేవులు బ్రహ్మశ్రీ కల్వకొలను శ్రీరామచంద్రమూర్తి గారు” సన్మార్గం మీద, సత్సంగం మీద అనేక అనుగ్రహభాషణలను మనకందించారు.
పూజ్య గురుదేవులు తమ అనుగ్రహభాషణలలో ‘పండగల విశిష్టత గురించి, రామాయణములో పాత్రల నుంచి మనము ఏమి నేర్చుకోవాలి,’ ఇత్యాది అనేక విషయాలను వివరించారు. ఈ సన్మార్గ శీర్షిక రూపేణా పాఠకులు సన్మార్గంలో ఉండటానికి పెద్దలు మనకందించిన అనేక సత్యాలను తెలుసుకొని, తమ జీవితములో వాటిని ఆచరించే ప్రయత్నం చేస్తూ, సన్మార్గములో ముందుకు సాగాలని, అందరికి ఆ భగవంతుడి అనుగ్రహం లభించాలని ఆశిస్తున్నాము.
- కొన్ని ధార్మిక సంగతులు
- పండగల విశిష్టత
- ప్రాతఃస్మరణీయులు
- శ్రీమద్రామాయణం