+91 99122 27056 contact@kcdastrust.org
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్
తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | 
పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||"

సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో ,  తారానాయకుడైన   చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో  రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు   పరాదేవిని ద్యానించాలి .🙏

" అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "

Guruvugaru 846. ఉదారకీర్తి:Amma
ఆర్తితో పిలిస్తే పలుకుతుంది
అమ్మ, ఓ జగదంబ, లోక మాతా పాహిమాం.. పాహిమాం అని ఆర్తితో కీర్తిస్తూ పరమేశ్వరిని పిలిస్తే, తప్పకుండా మనయందు కృపను కురిపిస్తుంది 🙏
🌺 పరమేశ్వరి నామము పలికేటప్పుడు, పరమేశ్వరి యొక్క రూపమును ధ్యానిస్తే, తప్పకుండా మన కోరికలను తీరుస్తుంది 🌺 
Amma

శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ సంచికల పట్టిక

Amma

801. పుష్టా

802. పురాతనా

803. పూజ్యా

804. పుష్కరా

805. పుష్కరేక్షణ

806. పరంజ్యోతిః

807. పరంధామా

808. పరమాణుః

809. పరాత్పరా

810. పాశహస్తా

811. పాశహంత్రీ

812. పరమంత్రవిభేధినీ

813. మూర్తా

814. అమూర్తా

815. అనిత్యతృప్తా

816. మునిమానస హంసికా

817. సత్యవ్రతా

818. సత్యరూపా

819. సర్వాంతర్యామినీ

820. సతీ

821. బ్రహ్మణీ

822. బ్రహ్మజననీ

823. బహురూపా

824. బుధార్చిత

825. ప్రసవిత్రీ

826. ప్రచండాజ్ఞా

827. ప్రతిష్ఠా

828. ప్రకటాకృతి

829. ప్రాణేశ్వరీ

830. ప్రాణదాత్రీ

831. పంచాశత్పీఠరూపిణీ

832. విశృంఖలా

833. వివిక్తస్థా

834. వీరమాతా

835. వియత్ప్రసూః

836. ముకుందా

837. ముక్తి నిలయా

838. మూలవిగ్రహరూపిణీ

839. భావజ్ఞా

840. భవరోగఘ్నీ

841. భవచక్రప్రవర్తినీ

842. చంద్రస్సారా

843. శాస్త్రసారా

844. మంత్రసారా

845. తలోదరీ

846. ఉదారకీర్తి:

847. ఉద్దామవైభవా

848. వర్ణరూపిణీ

849. జన్మమృత్యు జరాతప్త జన విశ్రాంతి దాయినీ

850. సర్వోపనిషదుద్ఘుష్టా

851. శాంత్యతీతకళాత్మికా

852. గంభీరా

853. గగనాంతస్థా

854. గర్వితా

855. గానలోలుపా

856. కల్పనారహితా

857. కాష్ఠా

858. కాంతా

859. కాంతార్ధ విగ్రహా

860. కార్య కారణనిర్ముక్తా

861. కామకేళి తరంగితా

862. కనత్కనకతాటoకా

863. లీలావిగ్రహ ధారిణీ

864. అజా

865. క్షయ వినిర్ముక్తా

866. ముగ్ధా

867. క్షిప్ర ప్రసాదిని

868. అంతర్ముఖ సమారాధ్యా

869. బహిర్ముఖసుదుర్లభా

870. త్రయీ

871. త్రివర్గనిలయా

872. త్రిస్థా

873. త్రిపురమాలిని

874. నిరామయా

875. నిరాలంబా

876. స్వాత్మారామా

877. సుధాసృతిః

878. సంసారపంక నిర్మగ్న సముద్ధరణ పండితా

879. యజ్ఞప్రియా

880. యజ్ఞకర్త్రి

881. యజమాన స్వరూపిణి

882. ధర్మాధారా

883. ధనాధ్యక్షా

884. ధనధాన్య వివర్ధినీ

885. విప్రప్రియా

886. విప్రరూపా

887. విశ్వభ్రమణకారిణీ

888. విశ్వగ్రాసా

889. విద్రుమాభా

890. వైష్ణవి

891. విష్ణురూపిణీ

892. అయోనిః

893. యోనినిలయా

894. కూటస్థా

895. కులరూపిణీ

896. వీరగోష్ఠిప్రియా

897. వీరా

898. నైష్కర్మ్యా

899. నాదరూపిణీ

900. విజ్ఞానకలనా

Page  1 2 3 4 5 6 7 8 9 10