+91 99122 27056 contact@kcdastrust.org
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్
తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | 
పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||"

సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో ,  తారానాయకుడైన   చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో  రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు   పరాదేవిని ద్యానించాలి .🙏

" అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "

Guruvugaru 920. తరుణాదిత్యపాటలాAmma
ప్రచండ కాంతి పుంజములతో ప్రకాశించునది.  
మధ్యాహ్న కాలమున సూర్యుడి కిరణాలు ఎలా ప్రకాశించునో, అటుల పరమేశ్వరి కాంతి పుంజములతో ప్రకాశించునది. కాంతి రూపములో ప్రకాశించు పరమేశ్వరికి నమస్కారము 🙏
🌺 భక్తి శ్రద్ధలతో, నిష్కామముగా చేసే  సేవకు ప్రీతి చెంది , పరమేశ్వరి తన భక్తులకు గురువు ద్వారా జ్ఞానజ్యోతిని కాంతి రూపేణ  ప్రకాశిస్తుంది  🌺 
Amma

శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ సంచికల పట్టిక

Amma

901. కల్యా

902. విధగ్ధా

903. బైందవాసనా

904. తత్వాధికా

905. తత్వమయీ

906. తత్వమర్ధస్వరూపిణీ

907. సామగానప్రియా

908. సౌమ్యా

909. సదాశివకుటుంబినీ

910. సవ్యాపసవ్య మార్గస్థా

911. సర్వాపద్వి నివారిణీ

912. స్వస్థా

913. స్వభావమధురా

914. ధీరా

915. ధీరసమర్చితా

916. చైతన్యార్ఘ్య సమారాధ్యా

917. చైతన్యకుసుమప్రియా

918. సదోదితా

919. సదాతుష్టా

920. తరుణాదిత్యపాటలా

921. దక్షిణా

922. దక్షిణారాధ్యా

923. ధరస్మేర ముఖాంబుజా

924. కౌళినీ

925. కేవలా

926. అనర్ఘ్య కైవల్య పదదాయినీ

927. స్తోత్రప్రియా

928. స్తుతిమతీ

929. శ్రుతిసంస్తుతవైభవా

930. మనస్వినీ

931. మానవతీ

932. మహేశి

933. మంగళాకృతిః

934. విశ్వ మాతా

935. జగద్ధాత్రీ

936. విశాలాక్షీ

937. విరాగిణీ

938. ప్రగల్భా

939. పరమోదారా

940. పరామోదా

941. మనోమయీ

942. వ్యోమకేశీ

943. విమానస్థా

944. వజ్రిణీ

945. వామకేశ్వరి

946. పంచయజ్ఞప్రియా

947. పంచప్రేత మంచాధిశాయినీ

948. పంచమీ

949. పంచభూతేశీ

950. పంచసంఖ్యోపచారిణీ

951. శాశ్వతీ

952. శాశ్వతైశ్వర్యా

953. శర్మదా

954. శంభుమోహినీ

955. ధరా

956. ధరసుతా

957. ధన్యా

958. ధర్మిణీ

959. ధర్మవర్ధినీ

960. లోకాతీతా

961. గుణాతీతా

962. సర్వాతీతా

963. శమాత్మికా

964. బంధూకకుసుమప్రఖ్యా

965. బాలా

966. లీలావినోదినీ

967. సుమంగళీ

968. సుఖకరీ

969. సువేషాఢ్యా

970. సువాసినీ

971. సువాసిన్యర్చనప్రీతా

972. ఆశోభనా

973. శుద్ధమానసా

974. బిందుతర్పణ సంతుష్టా

975. పూర్వజా

976. త్రిపురాంబికా

977. దశముద్రా సమారాధ్యా

978. త్రిపురాశ్రీవశంకరీ

979. ఙ్ఞానముద్రా

980. జ్ఞానగమ్యా

981. జ్ఞానజ్ఞేయస్వరూపిణీ

982. యోనిముద్రా

983. త్రిఖండేశీ

984. త్రిగుణా

985. అంబా

986. త్రికోణగా

987. అనఘా

988. అద్భుతచారిత్రా

989. వాంఛితార్థప్రదాయినీ

990. అభ్యాసాతిశయజ్ఞాతా

991. షడధ్వాతీతరూపిణీ

992. అవ్యాజ కరుణామూర్తిః

993. అజ్ఞానధ్వాంతదీపికా

994. ఆబాలగోప విదితా

995. సర్వా నుల్లంఘ్య శాసనా

996. శ్రీచక్రరాజనిలయా

997. శ్రీమత్త్రిపురసుందరీ

998. శ్రీ శివా

999. శివశక్త్యైక్యరూపిణీ

1000. లలితాంబికా

Page  1 2 3 4 5 6 7 8 9 10