+91 99122 27056 contact@kcdastrust.org
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్
తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | 
పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||"

సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో ,  తారానాయకుడైన   చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో  రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు   పరాదేవిని ద్యానించాలి .🙏

" అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "

Guruvugaru 755. చండికాAmma
రౌద్ర రూపిణి
దుష్ట శిక్షణ, రాక్షస సంహారము కొరకు పరాశక్తి దాల్చిన రూపమే చండికా. పాప కర్మలను చేయు వారిని శిక్షిస్తుంది. పుణ్య కర్మలను చేయు వారికి మంగళ ప్రదము సర్వ రక్షా కవచముగా వారిని దుష్టుల నుండి కాపాడుతుంది. సర్వ మంగళ ప్రదాయినియైన చండికా మాతకు నమస్కారము 🙏
🌺దుష్ట భావన లేని వారియెడల శుభములను ప్రసాదిస్తుంది🌺 
Amma

శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ సంచికల పట్టిక

Amma

701. సచ్చిదానందరూపిణీ

702. దేశకాలాపరిచ్ఛిన్న

703. సర్వగా

704. సర్వమోహినీ

705. సరస్వతీ

706. శాస్త్రమయి

707. గుహంబా

708. గుహ్యారూపిణి

709. సర్వోపాధివినిర్ముక్తా

710. సదాశివ పతివ్రతా

711. సంప్రదాయెశ్వరీ

712. సాధ్వీ

713. గురుమండల రూపిణీ

714. కులోత్తీర్ణా

715. భగారాధ్యా

716. మాయా

717. మధుమతీ

718. మహీ

719. గణాంబా

720. గుహ్యకారాధ్యా

721. కోమలాంగీ

722. గురుప్రియా

723. స్వతంత్రా

724. సర్వతంత్రేశీ

725. దక్షిణామూర్తిరూపిణీ

726. సనకాది సమారాధ్యా

727. శివజ్ఞాన ప్రదాయినీ

728. చిత్కళా

729. ఆనందకలికా

730. ప్రేమరూపా

731. ప్రియంకరీ

732. నామపారాయణప్రీతా

733. నందివిద్యా

734. నటేశ్వరీ

735. మిధ్యాజగదధిష్టానా

736. ముక్తిదా

737. ముక్తిరూపిణి

738. లాస్యప్రియా

739. లయకరీ

740. లజ్జా

741. రంభాదివందితా

742. భవదావసుధావృష్టి

743. పాపారణ్యదవానలా

744. దౌర్భాగ్య తూలవాతూలా

745. జరాద్వాంతరవిప్రభా

746. భాగ్యాబ్ధిచంద్రికా

747. భక్తచిత్తకేకిఘనాఘనా

748. రోగపర్వత దంభోళి

749. మృత్యుదారు కుఠారికా

750. మహేశ్వరీ

751. మహాకాళీ

752. మహాగ్రాసా

753. మహాశనా

754. అపర్ణా

755. చండికా

756. చండముండాసుర నిషూదినీ

757. క్షరాక్షరాత్మికా

758. సర్వలోకేశీ

759. విశ్వ ధారిణి

760. త్రివర్గ ధాత్రి

761. సుభగా

762. త్ర్యంబికా

763. త్రిగుణాత్మికా

764. స్వర్గాపవర్గదా

765. శుద్ధా

766. జపాపుష్ప నిభాకృతి

767. ఓజోవతీ

768. ద్యుతిధరా

769. యజ్ఞరూపా

770. ప్రియవ్రతా

771. దురారాధ్యా

772. దురాధర్షా

773. పాటలీకుసుమప్రియా

774. మహాతీ

775. మేరునిలయా

776. మందార కుసుమప్రియా

777. వీరారాధ్యా

778. విరాడ్రూపా

779. విరజా

780. విశ్వతోముఖీ

781. ప్రత్యగ్రూపా

782. పరాకాశా

783. ప్రాణదా

784. ప్రాణరూపిణి

785. మార్తాండ భైరవా రాధ్యా

786. మంత్రిణీ న్యస్తరాజ్యధూః

787. త్రిపురేశీ

788. జయత్సేనా

789. నిస్త్రైగుణ్యా

790. పరాపరా

791. సత్యజ్ఞానానందరూపా

792. సామరస్య పరాయణా

793. కపర్థినీ

794. కళామాలా

795. కామధుక్

796. కామరూపిణి

797. కళానిధి

798. కావ్యకళా

799. రసజ్ఞా

800. రసశేవధిః

Page  1 2 3 4 5 6 7 8 9 10