+91 99122 27056 contact@kcdastrust.org
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్
తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | 
పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||"

సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో ,  తారానాయకుడైన   చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో  రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు   పరాదేవిని ద్యానించాలి .🙏

" అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "

Guruvugaru 340. విలాసినిAmma
వినోదాత్మక, క్రీడాత్మక లక్షణము గలది.
మాయా ప్రపంచాన్ని సృష్టించి, బంధమనే మొహం లో జీవుడు కొట్టుమిట్టాడుతుంటే , ఆ తల్లీ  చిరునవ్వు చిందిస్తుంది. సృష్టి, స్థితి, లాయములను చిదవిలాసంగా చూస్తూ ఆనందిస్తుంది.
పరాశక్తి యొక్క పాదాలను శరణు కోరగా, ఈ మొహ భాంధవ్యాల్య నుంచి ముక్తిని ప్రసాదిస్తుంది 🙏

🌺గెలుపు, ఓటమి అన్నవి ప్రతి మనిషి జీవితములో అనుభవించవలసిందే. వాటిని దేవి  ప్రసాదం గా భావించి స్వీకరించాలి.🌺
 
Amma

శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ సంచికల పట్టిక

Amma

301. హ్రీంకారీ

302. హ్రీమతీ

303. హృద్యా

304. హేయోపాదేయవర్జితా

305. రాజరాజార్చితా

306. రాజ్ఞీ

307. రమ్యా

308. రాజీవలోచనా

309. రంజనీ

310. రమణీ

311. రస్యా

312. రణత్కింకిణి మేఖలా

313. రమా

314. రాకేందువదనా

315. రతిరుపా

316. రతిప్రియా

317. రక్షాకరీ

318. రాక్షసఘ్నీ

319. రామా

320. రమణలంపటా

321. కామ్యా

322. కామకళారూపా

323. కదంబకసుమప్రియా

324. కళ్యాణీ

325. జగతీకందా

326. కరుణారస సాగరా

327. కళావతీ

328. కళాలాపా

329. కాంతా

330. కాదంబరీ ప్రియా

331. వరదా

332. వామనయనా

333. వారుణీమదవిహ్వలా

334. విశ్వాధికా

335. వేదవేద్యా

336. వింధ్యాచల నివాసినీ

337. విధాత్రీ

338. వేదజననీ

339. విష్ణుమాయా

340. విలాసిని

341. క్షేత్రస్వరూపా

342. క్షేత్రేశీ

343. క్షేత్రక్షేత్రజ్ఞపాలినీ

344. క్షయవృద్ధి వినిర్ముక్తా

345. క్షేత్రపాల సమర్చితా

346. విజయా

347. విమలా

348. వంద్యా

349. వందారు జనవత్సలా

350. వాగ్వాదినీ

351. వామకేశీ

352. వహ్నిమండల వాసినీ

353. భక్తిమత్కల్పలతికా

354. పశుపాశ విమోచనీ

355. సంహృతాశేషపాషండా

356. సదాచార ప్రవర్తికా

357. తాపత్రయాగ్ని సంతప్త* *సమాహ్లాదన చంద్రికా*

358. తరుణీ

359. తాపసారాధ్యా

360. తనుమధ్యా

361. తమోపహా

362. చితి

363. తత్పదలక్ష్యార్ధా

364. చెదేక రసరూపిణీ

365. స్వాత్మానందలవీభూత* *బ్రహ్మానంద సంతతి

366. పరా

367. ప్రత్యక్చితీరూపా

368. పశ్యంతీ

369. పరదేవతా

370. మధ్యమా

371. వైఖరరీరూపా

372. భక్తమానస హంసికా

373. కామేశ్వర ప్రాణనాడీ

374. కృతజ్ఞా

375. కామపూజితా

376. శృంగారరస సంపూర్ణా

377. జయా

378. జాలంధర స్థితా

379. ఓడ్యాణపీఠ నిలయా

380. బిందుమాండలవాసినీ

381. రహోయాగక్రమారాధ్యా

382. రహస్తర్పణతర్పితా

383. సద్య: ప్రసాదినీ

384. విశ్వాసాక్షిణీ

385. సాక్షివర్జితా

386. షడంగ దేవతాయుక్తా

387. షాడ్గుణ్య పరిపూరితా

388. నిత్యక్లిన్నా

389. నిరుపమా

390. నిర్వాణ సుఖదాయినీ

391. నిత్యా షోడశికారూపా

392. శ్రీకంఠార్థశరీరిణీ

393. ప్రభావతీ

394. ప్రభారుపా

395. ప్రసిద్ధా

396. పరమేశ్వరీ

397. మూలప్రకృతిః

398. అవ్యక్తా

399. వ్యక్తావ్యక్త స్వరూపిణి

400. వ్యాపినీ

Page  1 2 3 4 5 6 7 8 9 10