శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్ తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||" సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో , తారానాయకుడైన చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు పరాదేవిని ద్యానించాలి .🙏 " అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "
431. మదశాలినీ | ||
నిత్యము ఆనందనముగా వుండునది *మ* అంటే మాయా *ద* అంటే ఇచ్చునది. జీవుడుని మాయా నించి విముక్తుడను చేయునదు. మంచి జరిగితే ఆనందమే, చెడు జరిగినా ఆనందమే. నిత్యనిరంతరమూ ఆనంద రూపిణియైన లలితా పరమేశ్వరీయే మదశాలినీ.🙏 🌺ఏళ్ల వేళలా తన ప్రతిభ, తన స్వార్ధం అన్న కుంచితమైన ఆలోచన చేయకుండా, సమాజ సేవ, ప్రకృతి సేవ అంటే పరాశక్తి. ఆమె మనకు ఇచ్చిన జ్ఞానము,ఆరోగ్యము, బుద్ధి సమాజ సేవ కొసం వినియోగిస్తాను, అమ్మకే సమర్పించుకుంటాను అన్న దృడ సంకల్పమే,మనకి... శ్రీ రామ రక్షా 🌺 |