+91 99122 27056 contact@kcdastrust.org
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్
తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | 
పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||"

సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో ,  తారానాయకుడైన   చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో  రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు   పరాదేవిని ద్యానించాలి .🙏

" అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "

Guruvugaru 280. పద్మనాభ సహోదరీAmma
పద్మనాభుడైన విష్ణుమూర్తికి సహోదరీ అయిన జగజ్జనని.
ద్వాపరయుగములో  కృష్ణావతారములో, యశోద గర్భమున పుట్టినది కాబట్టి కృష్ణుడికి సహోదరీ.

నారాయణా - నారాయణి సృష్టి ప్రారంభమున ప్రకృతి అండము నుండి ఉదయించినరు.
ఈ నారాయణియే ఆది పరశక్తియైన లలితాపరమేశ్వరి. ఆ తల్లికి నమస్కారము 🙏

🌺సృష్టిలో వున్నవన్నియూ పరాశక్తి యొక్క రూపము అని, మన మానవ జీవితము అతి విశేషమని, సమయము వృధా కాకుండా, సృష్టియుక్క రూపకల్పనను తెలుసుకుంటూ, భగవంతుడకు దెగ్గర కావాలి అన్న జ్ఞానము కలుగుతుంది.🌺
 
Amma

శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ సంచికల పట్టిక

Amma

201. సద్గతిప్రదా

202. సర్వేశ్వరీ

203. సర్వమయి

204. సర్వమంత్రమయీ

205. సర్వయంత్రాత్మీకా

206. సర్వతంత్రరూపా

207. మనోన్మని

208. మహేశ్వరీ

209. మహాదేవీ

210. మహాలక్ష్మీ

211. మృడప్రియా

212. మహారూపా

213. మహాపూజ్యా

214. మహాపాతకనాశిణి

215. మహామాయా

216. మహాసత్త్వా

217. మహాశక్తి

218. మహారతి

219. మహాభోగా

220. మహేశ్వర్యా

221. మహావీర్యా

222. మహాబలా

223. మహాబుద్ధి

224. మహాసిద్ధి

225. మహాయోగేశ్వరీ

226. మహాతంత్రా

227. మహా మంత్రా

228. మహాయంత్రా

229. మహాసనా

230. మహాయాగ క్రమారాధ్యా

231. మహాభైరవ పూజితా

232. మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిణి

233. మహాకమేశ మహిషీ

234. మహాత్రిపురసుందరీ

235. చతుష్షష్ట్యుపచారాఢ్యా

236. చతుష్షష్టి కళామయీ

237. మహా చతుష్షష్టి కోటి యోగినీ గణసేవితా

238. మనువిద్యా

239. చంద్ర విద్యా

240. చంద్రమండలమధ్యగా

241. చారురుపా

242. చారుహాసా

243. చారుచంద్ర కళాధరా

244. చారాచర జగన్నాధా

245. చక్రరాజ నికేతనా

246. పార్వతి

247. పద్మనయనా

248. పద్మరాగ సమప్రభా

249. పంచాప్రేతాసనాసీనా

250. పంచబ్రహ్మస్వరూపిణీ

251. చిన్మయీ

252. పరమానందా

253. విజ్ఞానఘనరూపిణీ

254. ధ్యానధ్యాత్రధ్యేయరూపా

255. ధర్మాధర్మ వివర్జితా

256. విశ్వరూపా

257. జాగరిణీ

258. స్వపంతి

259. తైజసాత్మికా

260. సుప్తా

261. ప్రాజ్ఞాత్మీకా

262. తుర్యా

263. సర్వావస్థా వివర్జితా

264. సృష్టి కర్త్రీ

265. బ్రహ్మరూపా

266. గోప్త్రీ

267. గోవిందరూపిణీ

268. సంహారిణీ

269. రుద్రరూపా

270. తిరోధానకరీ

271. ఈశ్వరీ

272. సదాశివా

273. అనుగ్రహదా

274. పంచకృత్య పరాయణా

275. భానుమండల మధ్యస్థా

276. భైరవీ

277. భగమాలినీ

278. పద్మాసనా

279. భగవతీ

280. పద్మనాభ సహోదరీ

281. ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి:

282. సహస్రశీర్షవదనా

283. సహస్రాక్షీ

284. సహస్రపాత్

285. ఆబ్రహ్మకీటజనని

286. వర్ణాశ్రమ విధాయినీ

287. నిజాజ్ఞారూపనిగమా

288. పుణ్యాపుణ్యఫలప్రదా

289. శృతిసీమంత సింధూరీకృత పాదాబ్జధూళికా

290. సకలాగమసందోహశుక్తి సంపుట మౌక్తికా

291. పురుషార్ధప్రదా

292. పూర్ణా

293. భోగినీ

294. భువనేశ్వరీ

295. అంబికా

296. అనాదినిధనా

297. హరిబ్రహ్మేంద్ర సేవితా

298. నారాయణీ

299. నాదరూపా

300. నామరూప వివర్జితా

Page  1 2 3 4 5 6 7 8 9 10