అమృతత్వ సిద్ధిని ప్రసాదించుటా.
శ్వాసయే మృత్యువు, శ్వాసయే జీవితం. ఈ శ్వాస శరీరమునకే పరిమితమై, ధాన్య సాధన ద్వారా రహోయాగంలో ప్రాణప్రక్రియ సాధన చేసేటపుడు, వ్యాన, అపానా, సమాన, ప్రాణవాయు...విటన్నిటిని దాటుతూ ఉదాణవాయుని చేరుకొనే ప్రక్రియయే మృత్యుమధనీ.
ఉదానప్రాణవాయు ద్వారా,మనలో ఆమృత తత్త్వమైన ఆత్మదిపాన్ని దర్శించుకోగలుగుతాము,... ఆత్మ సాక్షాత్కారము సాధ్యమవుతుంది.
మృత్యువుని మధించునది అనగా,..
మనసా, వాచా, కర్మణా, త్రికర్ణ శుద్ధితో ఈ నామము జాపించడంవల్ల, తన భక్తులకు మృత్యుభయమును పోగొట్టి అమృతమైనా మోక్ష ప్రాప్తిని సంప్రాతింప జేస్తుంది.
దేహముకే మృత్యువు, ఆత్మకు లేదు అన్న తత్వాన్ని తెలియ జేస్తుంది. ఆ తల్లికి నమస్కారము 🙏
🌺మృత్యువు, అంతము, నాశనము వంటి భయాలను పారద్రోలి, నిశ్చల తత్వాన్ని పొంది వుంటాము 🌺
|