అమ్మవారు పరదేవతా , కాంతిపుంజము పరంజ్యోతి.
దేవతలు అందరూ అసుర భాధను పడలేక తాము వంచితులై ఓడిపోయినవారై లలిత పరమేశ్వరి యాగము చేసిన ఆమె కనపడకపోతే వారి శరీరం మాంసమును , ఇంద్రది దేవతలు సర్వులు అగ్నికి ఆహుతి చేయగా , ..
అన్యధా శరణం నాస్తి అని అమ్మని వేడుకోగా , .. దేవతలు యుక్కా కార్యము అంటే ధర్మమును లోకంలో స్థాపించడానికి లలిత పరమేశ్వరియే శ్రీరాజరాజేశ్వరీ రూపంగా వారికీ కనబడింది .
అప్పుడు వారు అమ్మా ! ఈ వెలుగును ఎలా అర్చించవలెను , మాకు ఏదైనా గుర్తును ప్రసాదిస్తే , ఆ గుర్తును పెట్టుకొని మేము పూజ చేసుకుంటాము , అని ప్రార్దించగా అదే కాంతి శ్రీ చక్రంలో ఆ మహాయజ్ఞమునందు వుద్భవించింది . అప్పుడు ఆ శ్రీచక్రాన్ని పెట్టుకొని వారు దీక్షితులై , మంత్రం జపము చేసి అసుర సేనలపైనా , అధర్మముపైన , పాపముపైన ,అజ్ఞ్యన అంధకారముపైన యుధాన్ని ప్రకటించి విజయభూతులైనారు .
ఆ కార్యముచే దేవకార్య సముద్యత అన్న నామము వచ్చింది .
కాబట్టి సుక్ష్మకారణమే దేవకార్యము . పంచప్రాణములు తమ విధులు నివర్తించే సామర్ధ్యం కలిగి ఉండటమే దేవకార్యం .
మనము పిలిస్తున్న గాలి ప్రాణ , అపాన ఉదాన్ , వ్యాన సమాన , నాగ , కూర్మ ,కృకర ,దేవదత్త , ధనుంజయములనే దశ (వాయు మన శరీరం లో) విధములుగా లోపలి వెళ్లి ఈ అంతర్జగత్తు యుక్క సర్వ చైతన్యకార్యములను నిర్వహించేందుకు మూలకారణమైన కాంతియే దేవకార్యము అని చెప్పవలసి వుంటుంది
ఆ దేవకార్యం మనకు దెలియదు . అది అవ్యక్తము . జీవకార్యం మాత్రమే వ్యక్తమవుతుంది . వ్యక్తమైన జీవకార్యం చేత అవ్యక్ట్మైన దేవకార్యం తెలుసుకోవటమే ఆత్మశోధనము , ఆత్మవివేకము , తపస్సు, మంత్రజపము , ధ్యానము సత్సంగమము ఇద్యాదులు .
కాబట్టి జీవకార్యం వెనుక దేవకార్యం వున్నది అని చెప్పే నామమిది .
దేవతల కార్యములకై (ధర్మ సంస్థాపనార్థం ) మరల మరల జన్మించే తల్లికి నమస్కారము 🙏
🌺 *ఈ నామం వల్ల
*మనలో కలిగే మానసిక పరివర్తనం* 🌺*
మనలో జనించిన చైతన్య జ్యోతి ప్రాణశక్తితో కలిసి సత్కార్యాలు , లోకహితమైన పనులను చెయ్యడానికి స్ఫూర్తిని కలిగిస్తూంది .🙏

v |